<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఏది నీ జీవితా ఆ గమ్యము
   ఏది నీ జీవితా అంతము
   యేసును ఎరుగుటయే జీవము
   యేసులో ఎదుగుటయే నిత్యము

[V1]
 గడచిన జీవిత అపసృతులన్ని
 గురుతేనా ఓమనసా
 ఎందుకు నీకి అపజయము
 అందుకో యేసులో ఘన విజయం

[V2]
 యేరిగితి జీవిత విలువలను
 ఎరిగితిని యేసుని చెంతకు
 కడిగేను పాప హృదయమును
 కలిగెను రక్షణ ఆనందం
 అదే నా జీవిత గమ్యము
 అదే నా జీవితానందము</lyrics>
<title>ఏది నీ జీవితా ఆ గమ్యము</title>
<hymn_number>70</hymn_number>
</song>